అమెరికాలో ట్రంప్‌నకు చుక్కెదురు..!
ABN, Publish Date - Nov 08 , 2025 | 10:21 PM
అమెరికా రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ ప్రభుత్వ పాలనకు రిఫరెండమేనా?
అమెరికా రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ ప్రభుత్వ పాలనకు రిఫరెండమేనా? రెండోసారి పాలనలో దూకుడుగా వ్యవహరిస్తు్న్న ట్రంప్‌కు .. ఏడాదికాక ముందే చుక్కఎదురైందా? మమ్దానీ సవాల్‌ను ట్రంప్ స్వీకరించలేకనే.. వితండ వాదన చేస్తున్నారా? డెమోక్రాట్ల విజయం.. రిపబ్లికన్లకు పెద్ద సవాల్‌గా మారనుందా?
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
తాట తీసి కూర్చోబెడుతా..! స్మగ్లర్లకు పవన్ వార్నింగ్
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 08 , 2025 | 10:21 PM