Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు
ABN, Publish Date - Aug 03 , 2025 | 01:42 PM
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదులు అందాయి.
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదులు అందాయి. దీంతో విశాఖ త్రీటౌన్ పోలీసులు కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Aug 03 , 2025 | 01:49 PM