ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాహుబలి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

ABN, Publish Date - Dec 23 , 2025 | 07:26 AM

సౌండ్లపై రాకెట్లు. ఎడ్ల బండ్లపై రాకెట్లను మోసుకెళ్లిన ఆ రోజులు ఒక చరిత్ర. విక్రమ్ సారా బాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మహమహులు వేసిన అడుగులు.. నేడు ఇస్రోను ప్రపంచదేశాల సరసన నిలబెట్టాయి.

సౌండ్ల రాకెట్లు. ఎడ్ల బండ్లపై రాకెట్లను మోసుకెళ్లిన ఆ రోజులు ఒక చరిత్ర. విక్రమ్ సారా బాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మహమహులు వేసిన అడుగులు.. నేడు ఇస్రోను ప్రపంచదేశాల సరసన నిలబెట్టాయి. ఆ విజయపరంపరలో ఇప్పుడు మరో మైలురాయికి సమయం అసన్నమైంది. ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ బాహుబలి రాకెట్.. నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు

న్యూ ఇయర్ మత్తులో యువత.. రంగంలోకి ఈగల్ టీం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 23 , 2025 | 07:30 AM