ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ABN, Publish Date - Jun 03 , 2025 | 08:55 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడను హీరో నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ని కలిసి.. తన చిన్న కుమారుడు అఖిల్ వివాహా వేడుకకు ఆహ్వానించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడను హీరో నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ని కలిసి.. తన చిన్న కుమారుడు అఖిల్ వివాహా వేడుకకు ఆహ్వానించారు. గతేడాది నవంబర్‌లో హీరో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ సమయంలో అధికారికంగా వివాహ వేడుక తేదీ వెల్లడించలేదు. జూన్ 6వ తేదీన వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే హీరో నాగార్జున.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. ఈ వివాహా వేడుకకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2025 | 08:56 PM