ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ABN DEBATE: ఎమ్మెల్సీ కవిత దారేటు..?

ABN, Publish Date - Sep 01 , 2025 | 09:55 PM

ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

ABN DEBATE: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. కవిత కామెంట్స్‌పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి.. హరీష్ రావుకు సపోర్ట్ చేస్తూ.. ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. దీంతో ఈ విషయం మరింత రాజుకుంది. అయితే బీఆర్ఎస్ నేతలతో.. మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తుందా..? హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత..? నిజంగానే హరీష్ రావు అక్రమాలకు పాల్పడ్డారా..? కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా..? పార్టీ ఉంటే ఏంటి..? పోతే ఏంటి..? తోలు తీస్తా బిడ్డా.. అంటున్న కవిత మాటల్లో సారాంశం ఏంటి..? దీనిపై ఏబీఎన్ ప్రత్యేక కథనాన్ని కింది వీడియాలో చూడండి..

Updated Date - Sep 01 , 2025 | 09:55 PM