ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరో 2,500 కోట్ల అప్పు తీసుకోనున్న సర్కార్‌

ABN, Publish Date - May 10 , 2025 | 05:13 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోవడానికి సెక్యూరిటీ బాండ్లను రిలీజ్‌ చేసింది.

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోవడానికి సెక్యూరిటీ బాండ్లను రిలీజ్‌ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 13న నిర్వహించనున్న ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది. 21 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 22 ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్లు, 25 ఏళ్ల కాల పరిమితితో రూ.900 కోట్ల చొప్పున రుణాన్ని సేకరించనుంది. తెలంగాణ సహా దేశంలోని 7 రాష్ట్రాలు రూ.11,500 కోట్ల మేర రుణాలు తీసుకోనున్నాయి.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 05:13 AM