ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

R Krishnaiah: ‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:24 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు.

  • అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కృష్ణయ్య

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్ర సర్కారు బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రె్‌సను డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 27 , 2025 | 05:24 AM