ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Public Literary Award: జయరాజ్‌కు దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం

ABN, Publish Date - Jun 30 , 2025 | 04:47 AM

ప్రజా కవి, గాయకుడు జయరాజ్‌ను దాశరథి ప్రజా సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక ప్రకటించింది.....

  • దాశరథి శత జయంత్యుత్సవాల వేళ జూలై 20న ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌29(ఆంధ్రజ్యోతి): ప్రజా కవి, గాయకుడు జయరాజ్‌ను దాశరథి ప్రజా సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక ప్రకటించింది. దాశరథి శతజయంత్యుత్సవాల సందర్భంగా ఈ అవార్డును జూలై 20న ప్రదానం చేస్తామని నిర్వాహకులు గొర్రెపాటి నరసింహ ప్రసాద్‌ తెలిపారు. గత ఏడాది ఇదే పురస్కారాన్ని ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అందించారు.

Updated Date - Jun 30 , 2025 | 04:47 AM