పాఠశాల విద్యార్థులకు.. ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ డిజిటల్ స్టడీ మెటీరియల్ సిద్ధం
ABN, Publish Date - May 20 , 2025 | 04:26 AM
ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ డిజిటల్ స్టడీ మెటీరియల్, అసైన్‌మెంట్లను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ-నీట్ ఫోరం తెలిపింది.
హైదరాబాద్ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ డిజిటల్ స్టడీ మెటీరియల్, అసైన్‌మెంట్లను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ-నీట్ ఫోరం తెలిపింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ ఫౌండేషన్ మెటీరియల్‌ను విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపింది. మరింత సమాచారం కోసం ఐఐఖీఊ, కఉఈఊ అని టైపు చేసి వాట్సాప్ నంబర్ 98490 16661కు మెసేజ్ చేయాలని ఫోరం సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 20 , 2025 | 04:26 AM