ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:51 PM

Inter supplementary results: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు.

Inter supplementary results

Hyderabad: తెలంగాణ (Telangana) ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter supplementary results) సోమవారం విడుదల అయ్యాయి. ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Board of Intermediate Education) అధికారులు ఈ మేరకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 67.4 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కాగా, ఇంటర్ మొదటి, రెండో ఏడాది జనరల్, వృత్తి విద్యా కోర్సులకు చెందిన విద్యార్థులందరి ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలు, మార్కులు https://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in ఈ వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. మే 22 తేదీ నుంచి 29 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల

ప్రభుత్వ లాంఛనాలతో రూపాణీ అంత్యక్రియలు

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 16 , 2025 | 02:32 PM