Home » Inter Results
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీ ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో 51ు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత నెల 22-29 తేదీల మధ్య జరిగిన ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Inter supplementary results: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు.
AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు
Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.
ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ముస్కాన్ బేగం 994 మార్కులతో టాపర్‌గా నిలిచింది. గురుకులాల విద్యార్థులు అనేక మంది ఉత్సాహకరమైన ఫలితాలను సాధించారు
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన కారణంగా మంచిర్యాల, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో చెబుతున్నాయి
ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థలు తెలిపింది.
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో జె.అంజన 997 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది.