ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు

ABN, Publish Date - May 10 , 2025 | 04:01 AM

రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచనను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం జారీ చేసింది. శనివారం 12 జిల్లాలకు, ఆదివారం 18 జిల్లాలకు రెయిన్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచనను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం జారీ చేసింది. శనివారం 12 జిల్లాలకు, ఆదివారం 18 జిల్లాలకు రెయిన్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 15 మండలాల్లోని కొన్ని చోట్ల 2 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య, 35 మండలాల్లో ఒక సెంటీమీటరులోపు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


మరోవైపు 14 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే 40-42 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 37-40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు తెలిపింది. శని, ఆదివారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశముంది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 04:01 AM