ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలి

ABN, Publish Date - Jun 24 , 2025 | 10:20 AM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

- ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌

హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌(MP Dr. K. Lakshman) పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివాస్‌ కార్యక్రమం బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు గడ్డం సతీష్ గౌడ్‌ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలువేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన.. మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.కె.లక్ష్మణ్‌తోపాటు రాంనగర్‌ కార్పొరేటర్‌ కె.రవిచారి, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్‌గౌడ్‌లు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ స్ఫూర్తితో కార్యకర్తలు పనిచేయాలన్నారు.

అడిక్‌మెట్‌ డివిజన్‌లో ... బీజేపీ అడిక్‌మెట్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయికృష్ణయాదవ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 10:27 AM