ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: రేపు కాళేశ్వరానికి పవన్‌ కల్యాణ్‌?

ABN, Publish Date - May 18 , 2025 | 05:06 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని కాళేశ్వర క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం రానున్నారు.

కాళేశ్వరం, మే 17 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని కాళేశ్వర క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం రానున్నారు. సరస్వతీ పుష్కరాల్లో భాగంగా పుష్కర స్నానం ఆచరిస్తారు. ఈ మేరకు స్థానిక అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది.


అయితే వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పవన్‌ కల్యాణ్‌ వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 05:06 AM