ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Agriculture Admissions: ఆ 40% కోటాలో రైతు కూలీల పిల్లలకు 15%

ABN, Publish Date - May 04 , 2025 | 03:34 AM

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్య ప్రవేశాల్లో రైతుల పిల్లలకున్న 40 శాతం ప్రత్యేక కోటాలో ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు 15 శాతం సీట్లను ఇవ్వనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య చెప్పారు.

  • ఈ ఏడాది నుంచి వ్యవసాయ విద్య ప్రవేశాల్లో అమలు

  • వ్యవసాయ వర్సిటీవీసీ ప్రొఫెసర్‌ జానయ్య

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్య ప్రవేశాల్లో రైతుల పిల్లలకున్న 40 శాతం ప్రత్యేక కోటాలో ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు 15 శాతం సీట్లను ఇవ్వనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే ఉదే ్దశంతో ఈనెల 5 నుంచి జూన్‌ 13 వరకు ‘‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో రైతులు, రైతు కూలీలు, ఉపాధ్యాయులు, అభ్యుదయ రైతులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 03:34 AM