ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stork Viral Video: వేటాడడంలో దీని తర్వాతే ఎవరైనా.. ఎలుకను ఎలా ఎత్తుకెళ్లిందో చూస్తే..

ABN, Publish Date - Apr 18 , 2025 | 10:33 AM

ఆకలితో ఉన్న ఓ కొంగ వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో దానికి ఓ గొయ్యిలో దాక్కున్న ఎలుక కనిపిస్తుంది. దాన్ని చూడగానే టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. చివరకు ఎలా వేటాడిందో మీరే చూడండి..

జంతువులు, పక్షులు వేటాటే పద్ధతి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. కొన్ని పక్షులైతే ఎంతో తెలివిగా వేటాడితే.. డేగ, రాబందు వంటి పక్షులు జంతువులను సైతం ఎంతో భయంకరంగా వేటాడుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కొంగ ఎలుకను వేటాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వేటాడడంలో దీని తర్వాతే ఎవరైనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ కొంగ వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో దానికి ఓ గొయ్యిలో దాక్కున్న ఎలుక కనిపిస్తుంది. దాన్ని చూడగానే టార్గెట్ ఫిక్స్ చేస్తుంది.

Train Accident Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. రైలుపై యువకుడి వాకింగ్.. చివరకు అతడి పరిస్థితి..


ఎలాగైనా ఎలుకను ఎత్తుకెళ్లాలని నిర్ణయింకుకుని, మెల్లగా దాని సమీపానికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఏమాత్రం అనుమానం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ సమీపానికి వెళ్తుంది. తీరా సమీపానికి వెళ్లాక.. తన పొడవాటి ముక్కుతో (stork hunted the rat) ఒక్కసారిగా ఎలుకను పట్టేసుకుంటుంది. ఎలుకను ముక్కుతో పైకి లాగి, అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి తినేస్తుంది.

Monkey Funny Video: కోతికి లిప్ టూ లిప్ కిస్ పెట్టాలనుకున్నాడు.. మధ్యలో ఏం జరిగిందో చూస్తే..


ఇలా ఎలుకను ఎంతో తెలివిగా వేటాడిన పక్షి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కొంగ వేట మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వేటాడడంలో ఈ కొంగ తర్వాతే ఎవరైనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 60 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Watch Video: అందుకే ఉన్నన్నాళ్లూ హ్యాపీగా ఉండాలనేది.. ఎందుకంటే మరణం ఇలాక్కూడా రావచ్చు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 10:33 AM