Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
ABN, Publish Date - May 18 , 2025 | 01:51 PM
అంతా అంతా ఎయిర్‌పాడ్స్‌ను పాటలు వినేందుకు వాడతారు. అయితే ఓ వ్యక్తి ఎయిర్‌పాడ్స్ కేసును వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
కొందరు వస్తువులను వాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు వాడే విధానం చూస్తే నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నాడో చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియోను చూసిన వారంతా.. ఎయిర్‌పాడ్స్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అంతా అంతా ఎయిర్‌పాడ్స్‌ను పాటలు వినేందుకు వాడతారు. అయితే ఓ వ్యక్తి ఎయిర్‌పాడ్స్ కేసును వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..
ఎయిర్‌పాడ్‌లను చార్జింగ్ కోసం వినియోగించాల్సిన కేసును.. (Tobacco in the AirPods case) ఇతను ఏకంగా ఖైనీ స్టోరీజీగా మార్చేశాడు. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అందులో ఎయిర్‌పాడ్స్‌కు బదులుగా మొత్తం పొగాకు కనిపించింది. అందులోని పొగాకును చేతిలో వేసుకుని, నలిపేసి నోట్లో వేసుకున్నాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసిన వారంతా.. తెగ నవ్వుకుంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Theft Viral Video: వామ్మో.. ఎంతకు తెగించారు.. బస్సులో వీళ్లు చేసిన చోరీ చూస్తే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎయిర్‌పాడ్స్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కొందరు, ఎయిర్‌పాడ్స్ కేసును కాస్తా.. పొగాకు బాక్స్‌గా మార్చారు కదరా.. అంటూ మరికొందరు, వివి రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 45 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tap Viral Video: ఈ కుళాయిని ఆన్ చేయాలంటే.. ఆలోచించాల్సిందే.. భలే సెట్ చేశాడుగా..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 01:51 PM