ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నిప్పు లేకుండానే టీ చేసేశారు.. వీళ్ల ప్రయోగం చూస్తే అవాక్కవుతారు..

ABN, Publish Date - May 21 , 2025 | 03:31 PM

కొంతమంది కార్మికులు ఓ ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తుంటారు. సాధారణంగా పని చేస్తున్న సమయంలో రిలీఫ్ కోసం చాలా మంది టీ తాగడం సర్వసాధారణం. అలాగే వీళ్లకూ టీ తాగాలని అనిపించింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వీళ్లు టీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

మనసు ఉంటే మార్గం ఉంటుంది.. అని పెద్దలు అంటుంటారు. చేయాలనే తపన ఉండాలే గానీ.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నైనా అనుకున్నది చేసేయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు కార్మికులు పని చేస్తున్న ప్రాంతంలో నిప్పు లేకున్నా కూడా టీ తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. మనసు ఉంటే మార్గం ఉంటుందంటే.. ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొంతమంది కార్మికులు ఓ ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తుంటారు. సాధారణంగా పని చేస్తున్న సమయంలో రిలీఫ్ కోసం చాలా మంది టీ తాగడం సర్వసాధారణం. అలాగే వీళ్లకూ టీ తాగాలని అనిపించింది. అందుకు అవసరమైన పాత్ర, పాలు, టీ పొడి, చక్కెర ఇలా అన్నీ ఉన్నాయి గానీ.. పాలను వేడి చేసేందుకు కట్టెలు, పొయ్యి మాత్రం లేవు. అయినా సరే.. టీ తాగాలని వారంతా ఫిక్స్ అయ్యారు.

Funny Viral Video: ఆశీర్వదించకుండా అతి చేస్తే ఇలాగే అవుతుంది.. ఈ వధువు ఏం చేసిందో చూడండి..


ఈ క్రమంలో చివరకు వారి చేతిలోని వెల్డింగ్ హ్యాండిల్‌ను చూడగానే వారికి ఓ ఐడియా వచ్చింది. దాంతోనే టీ ఎందుకు తయారు చేయకూడదూ.. అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. పాలు, టీపొడి, చక్కెర మిక్స్ చేసిన పాత్రను ఇనుప రేకుపై పెట్టి, (Making tea with welding machine) వెల్డింగ్ చేసే హ్యాండిల్‌తో వేడి చేశాడు. ఇలా కొద్ది సేపు పట్టుకోగానే టీ తయారైపోయింది. ఇలా కట్టెలు, పొయ్యి, మంట లేకుండానే టీ తయారు చేశాడన్నమాట.

Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వెల్డింగ్ హ్యాండి‌ల్‌తో టీ తయారు.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 2.30 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake Funny Video: వైన్ షాపులోకి దూరిన పాము.. తరిమికొట్టాలని చూడగా.. ఎలా భయపెట్టిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 03:46 PM