ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Funny Hand Pump Video: ఏంట్రా ఇదీ.. చేతిబోరును ఎలా సెట్ చేశాడో చూస్తే.. ఖంగుతింటారు..

ABN, Publish Date - May 11 , 2025 | 01:56 PM

విచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి చేతిబోరును ఏర్పాటు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

విచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు తక్కువ స్థలంలో పెద్ద పెద్ద ఇళ్లు నిర్మిస్తుంటే, మరికొందరు రోడ్డు మధ్యలో ఇల్లు కట్టేస్తుంటారు. అలాగే ఇంకొందరు త్రిభుజాకారంలో నిర్మించి అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి చేతిబోరును ఏర్పాటు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మేడెక్కిన చేతిబోరు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇళ్లను చిత్రవిచిత్రంగా నిర్మించడం తరచూ చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి చేతి బోరు ఏర్పాటు చేసిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా చేతి బోరు ఇంటి ముందో, లేక పెరట్లోనో, లేదా ఎక్కడైనా ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకుంటుంటారు.

Stunt Viral Video: రైలు పట్టాలపై డేంజరస్ స్టంట్.. సజ్జన్నార్ ఏమన్నారంటే..


అయితే ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఇంటిపైనే పెట్టేశాడు. ఇంటి పై అంతస్తు గోడ చివరన (Man installed Hand Pump on floor of house) చేతి బోరు సెట్ చేశాడు. అలాగే నేలలో నుంచి దానికి పైపు జాయిట్ చేసేశాడు. తర్వాత చేతిబోరు హ్యాండిల్, నీళ్ల వచ్చే భాగాన్ని పూర్తిగా ఇంట్లోకి పెట్టేశాడు. దీంతో నీరు ఏకంగా ఇంట్లోకే వచ్చే విధంగా చేతిబోరును సెట్ చేశాడన్నమాట. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. దారిన వెళ్లే వారంతా ఆ బోరును ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Marriage Funny Video: ఈ వరుడు చల్లగుండ.. ఊరేగింపులో ఎలా వస్తున్నాడో చూడండి..


కొందరు ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. కాగా, ఇందుకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 01:56 PM