ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tap Viral Video: ఈ కుళాయిని ఆన్ చేయాలంటే.. ఆలోచించాల్సిందే.. భలే సెట్ చేశాడుగా..

ABN, Publish Date - May 18 , 2025 | 07:20 AM

ఓ వ్యక్తి కుళాయిని తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ కుళాయిలో కూడా అన్ని కొళాయిలు మాదిరే ఆన్ చేస్తే గానీ నీళ్లు రావు. దీన్ని తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రయోగాలు మాత్రమే సక్సెస్ అవుతుంటాయి. మరికొన్ని ప్రయోగాలు ప్రయోగాలు సక్సెస్ అవడంతో పాటూ ఎంతో వినూత్నగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇళ్లల్లోని వస్తువులతో విచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కుళాయిని సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కుళాయిని ఆన్ చేయాలంటే ఆలోచించాల్సిందే..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కుళాయిని (Tap) తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ కుళాయిలో కూడా అన్ని కొళాయిలు మాదిరే ఆన్ చేస్తే గానీ నీళ్లు రావు. అయితే మరి ఇందులో ప్రత్యేకత ఏముందీ.. అనేగా మీ సందేహం.

Accident Viral Videos: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి..


ఈ కుళాయిని అన్ని కుళాయిల మాదిరి తిప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి పైన ఆన్, ఆఫ్ చేసేలా ఎలాంటి ఏర్పాట్లూ ఉండవు. అయితే లాకర్ తరహాలో కుళాయిలోనే ఏర్పాట్లు చేసి ఉంటాడు. దీంతో ఈ కుళాయి ఆన్ చేయాలంటే (Turn On Tap with Key) తప్పనిసరిగా తాళం చెవి ఉండాల్సిందే. దాన్ని కుళాయిపై పెట్టి తిప్పడం వల్ల ఆన్ అయిపోతుందన్నమాట.

Crocodile Viral Video: మొసలి బొమ్మ అనుకుని నీటిలోకి దిగాడు.. చివరకు గుండెలు ఆగిపోయే సీన్..


ఇలా తాళం చెవి సాయంతో కుళాయి ఆన్ చేసేలా చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుళాయి మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని ఆన్ చేయాలంటే బుర్రకు పని చెప్పాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.. బాస్‌కు ఎలా మస్కా కొడుతున్నాడంటే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 07:23 AM