ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Marriage Viral Video: తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..

ABN, Publish Date - May 29 , 2025 | 01:18 PM

ఓ వివాహ కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే సమయం రాగానే.. వరుడి చేతికి పురోహితుడు తాళిని అందిస్తాడు. అయితే వరుడు తాళి కట్టే ముందు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

వివాహ కార్యక్రమాల్లో షాకింగ్ ఘటనలు, వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం కామన్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వివాహం అంటేనే విచిత్ర ఘటనలకు కేంద్రంగా మారిపోయింది. వధూవరుల మధ్య చోటు చేసుకునే అనేక రకాల ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వరుడు తాళి కట్టే వీడియో చక్కర్లు కొడుతోంది. తాళి కట్టే సమయంలో వరుడు వధువు అనుమతి తీసుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ వరుడు అసలు విషయాన్ని ముందే గ్రహించాడు’’..అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాళి కట్టే సమయం రాగానే.. వరుడి చేతికి పురోహితుడు తాళిని అందిస్తాడు. సాధారణంగా ఎవరైనా తాళిని చేతిలోకి తీసుకున్న తర్వాత.. పైకి నిలబడి, దాన్ని అందరికీ చూపించిన తర్వాత వధువు మెడలో కడతారు.

Swimming Viral Video: స్విమ్మింగ్ ‌ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..


అయితే ఈ వరుడు మాత్రం తాళి చేతిలోకి తీసుకున్న తర్వాత కూడా కూర్చొనే ఉంటాడు. దీంతో పక్కన ఉన్న వాళ్లు పైకి లేవమని చెబుతుంటారు. అయినా వరుడు అలాగే కూర్చుని ఉంటాడు. దీంతో పైకి లేచి తాళి కట్టమంటూ వాళ్లు మరోసారి సూచిస్తారు. అయినా వరుడు పైకి లేవకుండా.. (groom taken bride's permission) చివరకు వధువు అనుమతి తీసుకుంటాడు. ‘‘కూర్చునే తాళి కట్టవచ్చా’’.. అని వధువును అడగడంతో ఆమె అంగీకరిస్తుంది.

King Cobra Viral Video: గాఢ నిద్రలో వ్యక్తి.. పైకి ఎక్కిన కింగ్ కోబ్రా.. చివరికి ఒళ్లు జలదరించే సీన్..


ఆ తర్వాత వరుడు నేలపై కూర్చొనే వధువు మెడలో తాళి కట్టేస్తాడు. ఇలా తాళి కట్టే ముందు వధువు అనుమతి తీసుకోవడం.. అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడికి ముందు చూపు చాలా ఎక్కువ’’.. అంటూ కొందరు, ‘‘ఈ సీన్ ఎంతో చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Innovative Toilet Video: ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 29 , 2025 | 01:19 PM