ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: మీవి తీక్షణమైన చూపులే అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న హ్యాండ్ బ్యాగ్‌‌ను 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - May 03 , 2025 | 09:19 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్నచిత్రంలో ఓ యువతి షాకింగ్ మాల్‌లో పోగొట్టుకున్న తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె వెనుక అనేక రకాల డ్రెస్సులు వేలాడదీసి ఉంటాయి. ఇక్కడే ఆ హ్యాండ్ బ్యాగ్ దాక్కుని ఉంటుంది. దాన్ని 15 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్‌కు సంబంధించిన అనేక చిత్రాలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే వాటిలో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. చూడటానికి సాధారణంగా కనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. కొన్ని పజిల్స్‌ను సులభంగా పరిష్కరించినా.. మరికొన్ని పజిల్స్ చాలా కష్టంగా ఉంటాయి. అయినా ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలా మంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా, మీకోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంది. దాన్ని 15 సెకన్లలో కనుక్కోవడానికి ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నచిత్రంలో ఓ యువతి (young woman) షాకింగ్ మాల్‌లో పోగొట్టుకున్న తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె వెనుక అనేక రకాల డ్రెస్సులు వేలాడదీసి ఉంటాయి.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మహిళ ముఖాన్ని 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపునకు తిరుగులేనట్లే..


ఆ డ్రస్సుల మధ్యలో నిలబడ్డ యువతి తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతుంటుంది. అయినా ఆ బ్యాగ్ మాత్రం కనిపించదు. అయితే ఆ బ్యాగు (Hidden handbag) ఆమెకు కనిపించకుండా ఉంది. చాలా సేపు వెతికి వెతికి ఆ యువతి బాగా అసలిపోయి నిస్సహాయంగా నిలబడి ఉంది.

Puzzle: లెక్కల్లో మీరు జీనియస్ అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం..


ఎవరైనా తన హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుందో వెతికిపెట్టమంటూ ఎదురు చూస్తోంది. చాలా మంది ఆమెకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఆ హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి.

Optical illusion: మీలోని తీక్షణా శక్తికి సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న StORM అనే పదాలను 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..


ఒకవేళ ఇప్పటికీ ఆ బ్యాగును గుర్తించడం మీ వల్ల కాకపోతే మాత్రం ఈ కింద ఉన్న చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 09:19 PM