Home » Photos
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ యువకుడు, యువతి పచ్చని గడ్డిపై కూర్చున్నారు. వారి వెనుకే ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. అలాగే చాలా చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇదే చిత్రంలో మొత్తం 5 పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోండి చూద్దాం..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో ఫొటోలను వీడియోలుగా మార్చడం చూస్తున్నాం. అలాగే పాత ఫొటోలను కొత్తగా మార్చడం కూడా చూస్తున్నాం. అయితే ఇటీవల త్రీడీ ప్రింటింగ్ ట్రెండింగ్ అవుతోంది. మీ ఫొటోను త్రీడీలోకి మార్చడంతో పాటూ వివిధ రకాల భంగిమల్లో చూపిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా తోడేళ్లు అడవిలో ఒకే చోట పడుకుని ఉన్నాయి. వాటి మధ్యలో ఆ తోడేళ్ల నాయకుడిని కూడా మనం చూడొచ్చు. అయితే ఇదే చిత్రంలో ఓ సాలీడు కూడా దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి మరి..
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొత్తం చెట్టు కనిపిస్తుంటాయి. ఆకులు, కొమ్మలు తప్ప ఇందులో మనుషులు కానీ.. జంతువులు కానీ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీకుండా ఓ జింక దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
ఇక్కడ మీకు కనిపిస్తున్నచిత్రంలో ఓ యువతి షాకింగ్ మాల్‌లో పోగొట్టుకున్న తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె వెనుక అనేక రకాల డ్రెస్సులు వేలాడదీసి ఉంటాయి. ఇక్కడే ఆ హ్యాండ్ బ్యాగ్ దాక్కుని ఉంటుంది. దాన్ని 15 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
బాత్రూంలోకి వెళ్లిన వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. లోపల కమోడ్‌కు పైన గోడకు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్కయ్యారు. చివరకు కారణం తెలుసుకుని అంతా తెగ నవ్వుకుంటున్నారు..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు వర్షంలో స్కూల్ నుంచి బయటికి వస్తుంటారు. అంతా గొడుగులు పట్టుకుని వర్షపు నీటిలో సరదాగా గడుపుతుంటారు. ఇదే చిత్రంలో StORM అనే పదాలు దాగి ఉన్నాయి. వాటిని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో తాడు పట్టుకుని, తన పెంపుడు కుక్క కోసం ఇంట్లో వెతుకుతుంటాడు. ఈ గదిలో అతడి పక్కన ఓ టేబుల్, దాని పక్కన సోఫా కనిపిస్తుంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ కుక్క పిల్ల దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు అనేకం కనిపిస్తుంటాయి. అలాగే వాటి మధ్య నీటి సెలయేరు కూడా ప్రవహిస్తుంటుంది. కాస్త దూరంగా ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. అయితే ఇదే చిత్రంలో ఓ జింక కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి నీటి ఒడ్డున కుర్చీలో కూర్చుని చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే తీరా గాలం నీటిలోకి వేయాలని చూడగా దాని చివరన ఉండాల్సిన హుక్ కనిపించలేదు. దాన్ని 20 సెకన్లలో కనిపెట్టి ఆ వ్యక్తి సాయం చేయండి..