ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Couple Funny Video: భార్యల మెంటాలిటీ ఇలా ఉంటుందా.. ఈ భర్త చేసిన ప్రయోగం చూస్తే..

ABN, Publish Date - May 14 , 2025 | 08:09 AM

ఓ వ్యక్తి తన భార్యను తీసుకుని కూరగాయలు కొనేందుకు వెళ్తాడు. భార్య టమోటాలు తీసుకుంటుండగా.. భర్త పక్కనే నిలబడి ఆమెకు సాయం చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో భర్త చేసిన వింత ప్రయోగం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

భార్యలను షాపింగ్‌కు తీసుకెళ్లాలంటేనే చాలా మంది భర్తలు భయపడుతుంటారు. గంటల తరబడి షాపింగ్ చేయడంతో పాటూ పర్సు ఎక్కడ ఖాళీ అవుతుందనే ఆందోళనలో ఉంటారు. ఇలా భార్యలు షాపింగ్ చేసే సమయంలో భర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి.. షాపింగ్ సమయంలో తన భార్య మెంటాలిటీపై చేసిన ప్రయోగం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘భార్యల మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యను (wife) తీసుకుని కూరగాయలు కొనేందుకు వెళ్తాడు. భార్య టమోటాలు (Tomatoes) తీసుకుంటుండగా.. భర్త (Husband) పక్కనే నిలబడి ఆమెకు సాయం చేస్తున్నాడు. టమోటాలు ఆమె చేతికి ఇవ్వగా.. అవి బాగోలేవంటూ ఆమె పక్కన పడేస్తుంది. తాను సెలెక్ట్ చేసినవి మాత్రమే బుట్టలో వేస్తుంటుంది.

Funny Hand Pump Video: ఏంట్రా ఇదీ.. చేతిబోరును ఎలా సెట్ చేశాడో చూస్తే.. ఖంగుతింటారు..


ఇలా రెండు మూడు సార్లు తాను సెలెక్ట్ చేసిన టమోటాను పక్కన పడేయడంతో అతడికి ఓ ఐడియా వస్తుంది. ఆమెకు తెలీకుండా ఆ బుట్టలో ఉన్న టమోటాను తీసుకుని, దాన్ని తానే సెలెక్ట్ చేసినట్లుగా భార్య చేతికి ఇస్తాడు. అయితే దాన్ని పరిశీలించిన ఆమె.. అస్సలు బాగోలేదంటూ పక్కన పడేస్తుంది. తను సెలెక్ట్ చేసిన టమోటాను తనే పక్కన పడేయడం చూసి ఆ భర్త ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఇలా తన భార్య మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడన్నమాట.

Viral Video: ఈ కూలర్ చాలా స్పెషల్ గురూ.. చల్లదనంతో పాటూ..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మహిళ మెంటాలిటీని కళ్లకు కట్టినట్లు చూపించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. ఇతడికి పెద్ద సమస్యే వచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snakes VS Dogs: ఓకే బావిలో పాముల మధ్యలో పడిపోయిన కుక్కలు.. సడన్‌గా లోపలికి దిగిన వ్యక్తి.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 08:42 AM