ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nest Viral Video: ఈ పక్షులు చాలా రిచ్.. గూడును ఎలా నిర్మించాయో చూస్తే..

ABN, Publish Date - May 03 , 2025 | 07:54 PM

రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కన చాలా ఎత్తైన బిల్డింగ్‌పై కొన్ని పక్షులు గూడు కట్టుకున్నాయి. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆ పక్షులు గూడు ఓకే గానీ.. దాన్ని ఆ పక్షులు కట్టిన తీరూ చూసి అంతా అవాక్కవుతున్నారు.

currency notes in bird's nest

సోషల్ మీడియాలో పక్షలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. పాట పాడే పక్షులను చూశాం, తెలివిగా వేటాడే పక్షులనూ చూశాం, చివరకు పెద్ద పెద్ద జంతువులను సైతం చంపే డేగలు, రాబందులనూ చూశాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పక్షి గూడుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పక్షులు కట్టుకున్న గూడును చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ పక్షులు చాలా రిచ్ గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కన చాలా ఎత్తైన బిల్డింగ్‌పై కొన్ని పక్షులు గూడు కట్టుకున్నాయి. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆ పక్షులు గూడు ఓకే గానీ.. దాన్ని ఆ పక్షులు కట్టిన తీరూ చూసి అంతా అవాక్కవుతున్నారు.

Cat Funny Video: కాలు కుంటుతున్న పిల్లి.. అయ్యో పాపం అన్న జనం.. అంతలోనే..


గూడులో ఏముందీ.. అని చూసిన వారికి లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. గూడు మధ్యలో పక్షి గుడ్డు కనిపించింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గూడులోని చెట్టు కొమ్మల మధ్యలో కరెన్సీ నోట్లను (Currency notes in bird's nest) చూసి అంతా షాక్ అవుతున్నారు. గూడులోని కొమ్మల మధ్యలో చాలా కరెన్సీ నోట్లు ఇరికించాయి. సుమారు 10 నోట్లకు పైగా గూడులో కనిపించాయి. దీంతో గూడును వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Woman Viral Video: ఈ సూప్ తాగే ధైర్యం ఉందా.. ఎలా చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గూడు చాలా కాస్ట్‌లీ గురూ’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం కరెన్సీ నోట్లను అందులో పెట్టినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 140కి పైగా లైక్‌లు, పది వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 07:54 PM