ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cat Funny Video: కాలు కుంటుతున్న పిల్లి.. అయ్యో పాపం అన్న జనం.. అంతలోనే..

ABN, Publish Date - May 03 , 2025 | 07:19 PM

రోడ్డు పక్కన ఓ పిల్లి కాలు కుంటుకుంటూ నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆ పిల్లిని చూడగానే అంతా.. అయ్యో పాపం.. ఈ పిల్లికి ఎంత కష్టం వచ్చిందీ.. అని జాలిపడ్డారు. అయితే చివరకు దాని నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు..

జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. కొన్నిసార్లు మనుషులను అనుకరించడమే కాకుండా కామెడీ కూడా చేస్తుంటాయి. కుక్కలు, కోతులు, చింపాంజీలు ఇలా చేయడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాలు కుంటుతున్న పిల్లిని చూసి అంతా అయ్యో పాపం.. అంటూ జాలిపడ్డారు. చివరకు దాని నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘దీని యాక్టింగ్ తగలెయ్య..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఓ పిల్లి కాలు కుంటుకుంటూ (cat is limping) నడవలేని పరిస్థితిలో ఉంది. ఓ కాలు పూర్తిగా వంపులు తిరిగి ఉండడంతో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కుంటుతూ వెళ్తోంది. దీంతో ఆ పిల్లిని చూడగానే అంతా.. అయ్యో పాపం.. ఈ పిల్లికి ఎంత కష్టం వచ్చిందీ.. అని జాలిపడ్డారు.

Cobra vs Dogs: కింగ్ కోబ్రాతో కుక్కల డేంజరస్ గేమ్.. చివరికి జరిగింది చూస్తే..


అలా వారు చూస్తుండగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొంత దూరం అలా కుంటుకుంటూ వెళ్లిన ఆ పిల్లి.. ఆ తర్వాత ఎంచక్కా చకా చకా నడుచుకుంటూ మామూలుగా వెళ్లిపోతుంది. అప్పటికిదాకా కాలు విరిగినినట్లు నటించి, అంతలోనే ఇలా ప్రవర్తించడం చూసి అంతా షాక్ అయ్యారు. మరికొందరు ఈ పిల్లి నటన చూసి తెగ నవ్వుకున్నారు.

Woman Viral Video: ఈ సూప్ తాగే ధైర్యం ఉందా.. ఎలా చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లి యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లికి నటనలో ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 14 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2025 | 07:22 PM