Home » Animals
ఓ పెద్ద మొసలి నీటి కుంటలో దాక్కుని వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో కొన్ని జింకలు అక్కడికి నీళ్లు తాగేందుకు వచ్చాయి. తీరా నీళ్లు తాగే సమయంలో మొసలి.. ఒక్కసారిగా లోపలి నుంచి పైకి లేచి జింకలపై దాడి చేస్తుంది. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ఆవులను హిందువులు దేవతా స్వరూపంగా భావించి పూజలు చేస్తుంటారు. మరోవైపు ఆవు పాలకు కూడా డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే..
ఓ ఒంటెకు బాగా దాహం వేసినట్లు ఉంది. దీంతో నీటి కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. అంతా వెతికిపోయిన ఒంటెకు.. చివరకు దూరంగా ఓ కుళాయి కనిపించింది. దీంతో పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. అయితే..
ఓ ఇంటి ఆవరణలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పెరట్లోకి వచ్చిన ఓ పెద్ద తాబేలు.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది. దాన్ని గమనించిన కుక్క పిల్ల.. తాబేలు వద్దకు వెళ్లింది. దాన్ని చూసి మొరుగుతూ కరవడానికి వెళ్తుందేమో అనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది.
ఓ వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన స్టేజ్‌పై కూర్చుని గిటార్ ప్లేచేస్తున్నాడు. దూరంగా ఉన్న ఒరంగుటాన్‌ల గుంపు.. గిటార్ సంగీతం వినగానే వెంటనే స్పందించింది. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..
ఓ పిల్లి ఇంటి ఆవరణలో ఉండగా.. కాసేపటికి ఓ పాము అటుగా వస్తుంది. పామును చూడగానే పక్కకు వెళ్లిపోవాల్సిన పిల్లి.. అందుకు విరుద్ధంగా దాంతో ఆడుకుంటుంది. పారిపోతున్న పామును ఏం చేస్తుందో చూడండి..
గడ్డి మేస్తున్న గొర్రెల మంద దగ్గరికి ఓ ఎద్దు వెళ్లింది. వెళ్లింది సైలెంట్‌గా ఉండకుండా ఓ గొర్రెపైకి దాడి చేసేందుకు వెళ్లింది. గొర్రే కదా ఏం చేస్తుందిలే అని అనుకుందో ఏమో గానీ.. కొమ్ములతో ఎత్తి పడేయాలని చూసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వృద్ధుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఎద్దు ఆ వృద్ధుడికి ఎదురుగా వచ్చింది. సమీపానికి రాగానే.. వృద్ధుడు దాన్ని పక్కకు తోలేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్‌కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
గడ్డిలో కూర్చొన్న మగ గొరిల్లా వద్దకు ఓ యువతి వెళ్లి నిలబడింది. దాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా.. సదరు యువతికి గొరిల్లా షాక్ ఇచ్చింది. ఆమె జుట్టును పట్టుకుని దగ్గరికి లాక్కుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. అయితే చివరకు ఏమైందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..