ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bull Funny Viral Video: పిల్లాడిగా మారిన ఎద్దు.. స్కూటీని ఏం చేసిందో చూస్తే..

ABN, Publish Date - May 02 , 2025 | 08:28 PM

వీధిలో నడుస్తూ వెళ్తున్న ఎద్దుకు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కూటీ కనిపించింది. దాన్ని చూడగానే అంత పెద్ద ఎద్దు కాస్తా.. చిన్న పిల్లాడిలా మారిపోయింది. ఎలాగైతే చిన్న పిల్లలు కారు, బైకు బొమ్మలతో ఆడుకుంటారో.. అచ్చం అలాగే ఈ ఎద్దు కూడా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు..

జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. కొన్ని అచ్చం మనుషుల్లాగానే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని మరీ విచిత్రమైన పనులు చేస్తూ తెగ నవ్విస్తుంటాయి. అయితే ఇలాంటి సీన్లు చూస్తే మనకు కోతులే గుర్తుకొస్తుంటాయి. కానీ ఇలాంటి కోతి చేష్టలు ఎద్దు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం ఇలాంటి తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఎద్దు స్కూటీతో ఆడుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీధిలో నడుస్తూ వెళ్తున్న ఎద్దుకు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కూటీ కనిపించింది. దాన్ని చూడగానే అంత పెద్ద ఎద్దు కాస్తా.. చిన్న పిల్లాడిలా మారిపోయింది. ఎలాగైతే చిన్న పిల్లలు కారు, బైకు బొమ్మలతో ఆడుకుంటారో.. అచ్చం అలాగే ఈ ఎద్దు కూడా ప్రవర్తించింది.

Funny Viral Video: మెరుపు వేగంతో తినడమంటే ఇదే.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..


స్కూటీ వెనుకగా వెళ్లి.. ముందు కాళ్లను స్కూటీపై పెట్టి, రోడ్డుపై నెట్టుకుంటూ (bull pushing the scooty) చాలా దూరం వరకూ వెళ్లింది. ఇలా స్కూటీని తన ముందు కాళ్లతో చాలా దూరం నడిపించిన తర్వాత.. రోడ్డు పక్కన ఓ గోడ దగ్గరికి వెళ్లాక ఆగిపోతుంది. ఇలా ఆ ఎద్దు స్కూటీతో ఆడుకున్న విధానం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Jugaad Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం.. పెట్రోల్ ట్యాంక్ మూతను ఎలా సెట్ చేశాడంటే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఎద్దు చేష్టలు మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్కూటీతో ఆడుకుంటున్న ఎద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3100కి పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌‌‌ను సొంతం చేసుకుంది.

Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 08:28 PM