ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bull Viral Video: పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..

ABN, Publish Date - May 05 , 2025 | 07:34 AM

కుక్కలు, కోతులు, చింపాంజీలు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. కానీ గేదెలు, ఎద్దులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఓ ఎద్దు మనుషుల్లా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

జంతువులను మనుషులను అనుకరించడం నిత్యం చూస్తూనే ఉంటాం. కుక్కలు, కోతులు, చింపాంజీలు తదితర జంతువులు మనుషుల మాదిరిగానే వివిధ రకాల పనులు చేయడం చూస్తుంటా. కొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులకు గుణపాఠం నేర్పించేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ ఎద్దు ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కుక్కలు, కోతులు, చింపాంజీలు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. కానీ గేదెలు, ఎద్దులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఓ ఎద్దు మనుషుల్లా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న జింకను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ కళ్లు కత్తిలా ఉన్నట్లే..


దాహం వేసిన ఎద్దు.. నీళ్లు తాగేందుకు వెతుకుతూ ఉంది. ఇంతలో దానికి ఓ కొళాయి కనిపించింది. దాని వద్దకు వెళ్లిన ఎద్దు..(bull drinking water from tap) మనుషుల్లాగానే నీళ్లు తాగేసింది. ఇందుకోసం తన కొమ్ములతో ఎంతో పద్ధతిగా ట్యాప్‌‌ను ఆన్ చేసింది. నీళ్లు తాగిన అనంతరం అంతే పద్ధతిగా ట్యాప్‌ను ఆఫ్ చేసి వెళ్లిపోయింది. నీళ్లు వృథా చేసే మనషులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వాటిని ఎలా సేవ్ చేయాలో ఈ ఎద్దు చేసి చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Monkey Funny Video: సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎద్దు తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎద్దును చూసి మనుషలు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,500కి పైగా లైక్‌‌లు, 73 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మేడమైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు.. తర్వాత పైకి చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 07:34 AM