ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Marriage Viral Video: దండ వేయమంటే ఇలా చేసిందేంటీ.. మొత్తానికి వరుడికి గట్టి షాకే ఇచ్చిందిగా..

ABN, Publish Date - May 01 , 2025 | 06:34 PM

ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుంటారు. వధూవరుల ఇద్దరి మెడల్లోనూ పూల దండలు కనిపిస్తుంటాయి. ఇంతవరకూ అంతా సవ్యంగానే సాగింది. అయితే..

ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు వింతలు, వినోదాలకు నిలయంగా మారుతున్నాయనే విషయం తెలిసిందే. వివాహం అనగానే అందులో ఏదో ఒక విచిత్ర ఘటన జరిగి ఉంటుందని అంతా ఫిక్స్ అవుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వివాహంలోనూ ఏదో ఒక విచిత్రం జరగడం కామన్ అయిపోయింది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై దండలు మార్చుకునే సమయంలో వధువు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమేంటీ.. దండ వేయమంటే ఇలా చేసిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరులు (Bride and groom) వేదికపై దండలు మార్చుకుంటుంటారు. వధూవరుల ఇద్దరి మెడల్లోనూ పూల దండలు కనిపిస్తుంటాయి. ఇంతవరకూ అంతా సవ్యంగానే సాగింది. అయితే ఇప్పుడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది.

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


వధువు పక్కన ఉన్న మహిళ.. ఆమె కు మరో దండ అందిస్తుంది. దాన్ని కూడా వరుడి మెడలో వేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఆమె.. తన పక్కనే ఉన్న మరో యువకుడి మెడలో వేసేస్తుంది. వధువు అలా పరాయి వ్యక్తి మెడలో దండ వేస్తున్నా కూడా వరుడు సైలెంట్‌గా చూస్తూ ఉండిపోతాడు. పక్కన ఉన్న వారు కూడా అందుకు అభ్యంతరం చెప్పకుండా చూస్తుంటారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Stunt Viral Video: మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే.. రైలు పట్టాలపై ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


వధువు ఇలా చేయడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆచారంలో భాగంగా ఇలా చేసిందేమో.. అని చర్చించుకుంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమేంటీ వరుడికి ఇలా షాక్ ఇచ్చిందీ’’.. అంటూ కొందరు, ‘‘వారిద్దరూ దండలు మార్చుకున్నారు.. కానీ వధువు మళ్లీ వేరే వ్యక్తి మెడలో దండ వేస్తుందంటే.. బహుశా అది వారి ఆచారం కావొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే...

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే...

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే...

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2025 | 09:28 PM