ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heaviest Animals: ప్రపంచంలోనే అత్యంత బరువైన 6 జంతువులు ఇవే..

ABN, Publish Date - Jun 28 , 2025 | 09:18 PM

ప్రపంచంలో అనేక రకాల జంతువులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేక ఉంటుంది. అయితే..

1/7

ప్రపంచంలో అనేక రకాల జంతువులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేక ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత బరువైన 6 జంతువుల గురించి తెలుసుకుందాం.

2/7

అత్యంత బరువైన జంతువుల్లో నీలి తిమింగలం ముందు వరుసలో ఉంటుంది. సముద్రంలో జీవించే ఈ జీవి 130 నుండి 150 టన్నుల వరకు బరువు ఉంటుందట.

3/7

తిమింగలం షార్క్ ప్రపంచంలో రెండో అతిపెద్ద జీవిగా రికార్డుల్లోకి ఎక్కింది. దీని బరువు 18 నుండి 20 టన్నుల వరకు ఉంటుందని అంచనా.

4/7

ఆఫ్రికన్ ఏనుగు కూడా అత్యంత బరువైన జంతువుల్లో తర్వాతి వరుసలో ఉంటుంది. ఈ జాతి మగ ఏనుగు 10 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుందట. ఈ ఏనుగులు బరువుతో పాటూ చాలా తెలివైనవట.

5/7

ప్రపంచంలో బరువైన జంతువుల్లో తెల్ల ఖడ్గమృగం నాల్గో స్థానంలో ఉంది. దీని బరువు సుమారు 4.5 టన్నులు ఉంటుందట.

6/7

ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే నీటి గుర్రాలు కూడా అత్యంత బరువుగా ఉంటాయి. ఇవి దాదాపు 3 నుండి 4.5 టన్నుల వరకు బరువు ఉంటాయట.

7/7

మగ సదరన్ ఎలిఫెంట్ సీల్ సముద్రంలో కనిపించే అత్యంత బరువైన సీల్ ఒకటి. వీటి బరువు 4 టన్నుల వరకు ఉంటుంది. అంటార్కిటికా చుట్టూ ఉన్న చల్లని ప్రాంతాల్లో కనిపిస్తాయి.

Updated Date - Jun 28 , 2025 | 09:18 PM