ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Walnuts: రోజూ 4 వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..

ABN, Publish Date - Apr 03 , 2025 | 07:58 AM

రోజూ 4 వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1/7

వాల్‌నట్స్‌లోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటూ ఏకాగ్రతను పెంచుతాయి. అదేవిధంగా అల్జీమర్స్‌, డిమెన్షియా వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

2/7

వాల్‌నట్స్‌లో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, సోడియం తదితర పోషకాలు ఉంటాయి. అదేవిధంగా ఫోలిక్‌ యాసిడ్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. రోజూ వాల్‌నట్స్‌ తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.

3/7

వాల్‌నట్స్‌లో విటమిన్‌ B6, E, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

4/7

వాల్‌నట్స్‌లోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ప్రీబయోటిక్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.

5/7

వాల్‌నట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్‌ కడుపును నిండుగా ఉంచి, ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

6/7

వాల్‌నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్ర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు, వాపును క్రమంగా తగ్గిస్తాయి.

7/7

వాల్‌నట్స్‌లోని ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌.. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Updated Date - Apr 03 , 2025 | 07:58 AM