ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gachibowli Marathon: గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్.. ఉత్సాహంగా పాల్గొన్న యువత

ABN, Publish Date - Nov 09 , 2025 | 09:57 AM

గచ్చిబౌలి స్టేడియంలో10, 5 కే రన్ కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు. ఈ రన్‌లో నగరవాసులు, చిన్నారులు, యవత సందడి చేశారు. ఈ మారథాన్‌ శ్రీ టీఎంటీ సంస్థ, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగింది.

1/9

గచ్చిబౌలి స్టేడియంలో10, 5 కే రన్ కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది.

2/9

ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు.

3/9

ఈ రన్‌లో నగరవాసులు, చిన్నారులు, యవత సందడి చేశారు.

4/9

ఈ మారథాన్‌ శ్రీ టీఎంటీ సంస్థ, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగింది.

5/9

నడకతో కలిగే ప్రయోజనాలపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు ఈ మారథాన్‌ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

6/9

యువతీ, యువకులు రన్‌లో పాల్గొని సెల్ఫీలు తీసుకున్నారు.

7/9

ఈ మారథాన్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.

8/9

ఫిట్‌నెస్ అవేర్‌నెస్ పెంచేందుకు ఈ మారథాన్ దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

9/9

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని నిర్వాహకులు సూచించారు.

Updated Date - Nov 09 , 2025 | 10:10 AM