అండర్-14 క్రికెట్ ట్రయల్స్.. సదుపాయాలు లేక ఇబ్బందులు
ABN, Publish Date - Dec 09 , 2025 | 03:04 PM
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అండర్-14 క్రికెట్ ట్రయల్స్ కోసం భారీగా ప్లేయర్స్ వారి పేరెంట్స్ తరలివచ్చారు. అయితే, HCA సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అండర్-14 క్రికెట్ ట్రయల్స్ కోసం ప్లేయర్స్ వారి పేరెంట్స్ భారీగా తరలివచ్చారు.
క్రికెట్‌పై పెరుగుతున్న ఆసక్తి కారణంగా వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
అయితే, ట్రయల్స్ నిర్వహణలో HCA సదుపాయాలు లేకపోవడంతో ప్లేయర్లు, పేరెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రిజిస్ట్రేషన్లు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.
తమ పిల్లల కోసం తల్లిదండ్రులు బయట నిలబడి ట్రయల్స్ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
HCA సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Dec 09 , 2025 | 03:12 PM