ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లండన్‌లో మెగాస్టార్

ABN, Publish Date - Mar 18 , 2025 | 08:23 AM

ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవిని సత్కరించనుంది. ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న (బుధవారం)‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రధానం చేయనుంది. ఈ సందర్భంగా చిరంజీవి మంగళవారం లండన్ చేరుకున్నారు.

1/5

ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..

2/5

లండన్ చేరుకున్న చిరంజీవి.. అభిమానులకు అభివాదం తెలుపుతున్న మెగాస్టార్..

3/5

హీత్రూ విమానాశ్రయంలో మెగాస్టార్ చిరంజీవికి ఘన స్వాగతం పలికిన అభిమానులు..

4/5

లండన్ విమానాశ్రయంలో అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి..

5/5

లండన్ వచ్చిన మెగాస్టార్‌కు అభిమానులు సాలువ కప్పి సన్మానించారు...

Updated Date - Mar 18 , 2025 | 01:33 PM