• Home » Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’..  చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

అన్నయ్య చిరంజీవి గురించి తలచుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

గాయని జానకి మృతి.. సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ

గాయని జానకి మృతి.. సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ

ప్రముఖ గాయని జానకి మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు.

ఎన్టీఆర్ పురస్కారానికి చిరంజీవి ఎంపిక.. పల్లా శ్రీనివాసరావు అభినందనలు

ఎన్టీఆర్ పురస్కారానికి చిరంజీవి ఎంపిక.. పల్లా శ్రీనివాసరావు అభినందనలు

గద్దర్ అవార్డులపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఎంపిక కావడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు.. ఒకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి

ప్రపంచ ఆర్థిక సదస్సు.. ఒకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Kukatpally Tragic Incident: మన శంకర వరప్రసాద్ సినిమా థియేటర్‌లో తీవ్ర విషాదం

Kukatpally Tragic Incident: మన శంకర వరప్రసాద్ సినిమా థియేటర్‌లో తీవ్ర విషాదం

హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ సినిమా చూస్తూ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అకస్మాత్తుగా మృతిచెందడం కలకలం రేపింది.

శ్రీవారి సేవలో చిరంజీవి ఫ్యామిలీ

శ్రీవారి సేవలో చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిరంజీవి సతీమణి సురేఖతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ శ్రీవారిని దర్శించుకున్నారు.

Chiru on TG Rising Global Summit: ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తాం: మెగాస్టార్

Chiru on TG Rising Global Summit: ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తాం: మెగాస్టార్

ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడిన చిరు.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు.

Mallu Bhatti Vikramarka: భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున కీలక భేటీ

Mallu Bhatti Vikramarka: భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున కీలక భేటీ

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు.

Megastar Chiranjeevi: 'X'లో వల్గర్ కామెంట్స్.. పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు..

Megastar Chiranjeevi: 'X'లో వల్గర్ కామెంట్స్.. పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు..

సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి