ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma Canteens: హైదరాబాద్‌లో ఇందిరమ్మ బ్రేక్‌ఫాస్ట్ క్యాంటీన్‌ల ప్రారంభం

ABN, Publish Date - Sep 30 , 2025 | 06:45 AM

హైదరాబాద్‌లోని మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో కొత్త ఇందిరమ్మ క్యాంటీన్‌లను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

1/9

హైదరాబాద్‌లోని మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో కొత్త ఇందిరమ్మ క్యాంటీన్‌లను సోమవారం ప్రారంభించారు.

2/9

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

3/9

సోమవారం నుంచే రూ.5లకే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది.

4/9

తొలిదశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

5/9

తర్వాత భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ.

6/9

రోజుకూ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనుంది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ ఉండనున్నాయి.

7/9

ప్లేట్‌కు రూ.19ల ఖర్చు అవుతుండగా... రూ. 14లను భరించనుంది జీహెచ్ఎంసీ.

8/9

ఈ క్యాంటీన్లు వారానికి ఆరురోజులు కొనసాగుతుండగా.. ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది.

9/9

ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5లకే మధ్యాహ్న భోజనం అందిస్తోంది బల్దియా.

Updated Date - Sep 30 , 2025 | 06:49 AM