ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఫోటోలు చూశారా..

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:33 PM

Rains in Hyderabad: హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి. వర్షం తీవ్రత దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు..

1/7

హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి.

2/7

గురువారం నాడు హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది.

3/7

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ వెంటనే భారీ ఉరుములతో వర్షం కురిసింది.

4/7

దాదాపు గంట పాటు భారీ వర్షం నగర వ్యాప్తంగా దంచికొట్టింది.

5/7

వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

6/7

లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగి నిలిచిపోయింది.

7/7

బైక్స్ మునిగిపోయే ఎత్తులో నీరు ప్రవహించింది. అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

Updated Date - Apr 03 , 2025 | 04:37 PM