ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో మద్యం కల్తీ చేస్తున్న ముఠా అరెస్ట్

ABN, Publish Date - Apr 25 , 2025 | 02:08 PM

హైదరాబాద్‌లోని ఓ బార్‌లో మద్యం కల్తీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. అధిక ధరలు గల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతూ బార్ సిబ్బంది ఎక్సైజ్ పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు.

1/9

హైదరాబాద్‌లోని ఓ బార్‌లో మద్యం కల్తీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

2/9

అధిక ధరలు గల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతూ బార్ సిబ్బంది ఎక్సైజ్ పోలీసులకు దొరికారు.

3/9

అయ్యప్ప సోసైటీలోని ట్రూప్స్‌ బార్‌‌లో ఈ దందా జరుగుతుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

4/9

రూ.1.48 లక్షల కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్కువ ధర మద్యం బాటిళ్లలో నీళ్లు, తక్కువ ధర మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

5/9

బార్‌లో కల్తీతో నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

6/9

ఎక్సైజ్‌ సిబ్బందికి ఈ బార్‌పై అనుమానం రావడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు.

7/9

ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్‌ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు.

8/9

ట్రూప్‌ బార్‌ లైసెన్స్‌ ఫీజ్ చెల్లించకపోవడం, మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకవడంతో ఎక్సైజ్‌ అధికారులకు అనుమానం రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు.

9/9

మద్యం కల్తీ చేస్తున్న ముఠాపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 02:16 PM