ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Azharuddin: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - Oct 31 , 2025 | 03:36 PM

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఇవాళ(శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు అజారుద్దీన్‌తో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మంత్రివర్గంలో అజారుద్దీన్‌ చేరికతో తెలంగాణ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 16కి చేరింది.

1/12

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఇవాళ(శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు.

2/12

ఈ మేరకు అజారుద్దీన్‌తో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు.

3/12

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు.

4/12

మంత్రి వర్గంలో అజారుద్దీన్‌ చేరికతో తెలంగాణ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 16కి చేరింది.

5/12

రాజ్ భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అజారుద్దీన్‌కి గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

6/12

అజారుద్దీన్ మంత్రిగా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్పూర్తిగా సీఎం, మంత్రులు ఆకాంక్షించారు.

7/12

తనకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని అజారుద్దీన్ పేర్కొన్నారు.

8/12

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సంతకం చేస్తున్న అజారుద్దీన్

9/12

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

10/12

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న గవర్నర్, సీఎం

11/12

మంత్రులకు అభివాదం చేస్తున్న గవర్నర్

12/12

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

Updated Date - Oct 31 , 2025 | 03:57 PM