ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నిజామాబాద్​ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ABN, Publish Date - Oct 11 , 2025 | 07:29 AM

నిజామాబాద్​ జిల్లాలో తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

1/6

నిజామాబాద్​ జిల్లాలో తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు.

2/6

పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు, కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

3/6

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. భూపతిరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ ఇటీవల కన్నుమూయగా.. నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

4/6

ఈ సందర్భంగా లక్ష్మీనర్సమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

5/6

అనంతరం భూపతిరెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.

6/6

సీఎం రేవంత్‌రెడ్డి వెంట టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, సుదర్శన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 07:29 AM