ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

ABN, Publish Date - Sep 02 , 2025 | 07:38 AM

ఇండియా కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి సోమవారం తాజ్ కృష్ణాలో అభినందన కార్య‌క్ర‌మం నిర్వహించారు. సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని ఉద్ఘాటించారు. నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు, నందమూరి తారక రామారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

1/9

ఇండియా కూట‌మి ఉప‌ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి నిన్న(సోమవారం) తాజ్ కృష్ణాలో అభినందన కార్య‌క్ర‌మం నిర్వహించారు.

2/9

సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సమావేశం అయ్యారు.

3/9

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

4/9

తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

5/9

నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు, నందమూరి తారక రామారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

6/9

జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ల అస్తిత్వం కనుమరుగవుతోందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

7/9

సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలోకి రావడంతో ఎన్డీఏ కూటమికి బలమైన సవాల్ విసిరినట్లుగా అయిందని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

8/9

ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా అందరికీ ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

9/9

ఉపరాష్ట్రపతి రాజీనామాపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయో అందరం గమనించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 07:40 AM