ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Oct 03 , 2025 | 02:42 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73)అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో దామోదర్‌రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఇవాళ( శుక్రవారం) రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.

1/7

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73)అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు.

2/7

కొన్నేళ్లుగా అనారోగ్యంతో దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారు.

3/7

ఈ క్రమంలో దామోదర్‌రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

4/7

అయితే, ఇవాళ( శుక్రవారం) రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.

5/7

ఈ నేపథ్యంలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు.

6/7

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

7/7

కాంగ్రెస్‌కి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చేసిన సేవలను సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.

Updated Date - Oct 03 , 2025 | 02:45 PM