Home » Suryapet
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారని.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటూ విచిత్ర వేషధారణలో అవగాహన కల్పిస్తున్నారు.
సూర్యాపేటలో యువకుడి కస్టోడియల్ డెత్‌కు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
విద్యార్థులకు జ్ఞానం అందించడంలో గురువులది కీలక పాత్ర. చాలా మంది ఉపాధ్యాయులు పిల్లలకు ఎంతో చక్కగా పాఠాలు బోధిస్తుంటారు.
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
మృతులిద్దరు అన్నదమ్ములుగా పోలీసులు చెప్పారు. నాగరాజు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు పేర్కొన్నారు.
పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కలిసి వినతి చేశారు బిహార్ కూలీలు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట రోడ్లు మరియు భవనాల(ఆర్ అండ్ బీ) శాఖ ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడింది.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఆకుల మోహన్‌సాయి టైటాన్స్ స్పేస్ మిషన్-2029 వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు.
ముగ్గురు యువకులు ఉధృతంగా పొంగి పొర్లుతున్న వాగు దాటాలని పందెం వేసుకున్నారు. పందెంలో భాగంగా ముగ్గురూ వాగు దాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద పోటెత్తడంతో ఓ యువకుడు కొట్టుకుపోయాడు.
భారీ వర్షాల కారణంగా అనేక మంది వివిధ రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. మ్యాన్‌హోల్స్‌లో పడి కొందరు, విద్యుత్ లైన్లు తెగి పడి మరికొందరు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. తాజాగా, తెలంగాణలోని సూర్యాపేటలో ఘోరం జరిగింది.