ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌

ABN, Publish Date - Sep 19 , 2025 | 04:22 PM

ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

1/6

ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సు జరిగింది.

2/6

ఈ సదస్సులో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

3/6

తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

4/6

తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం ప‌లుకుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

5/6

పెట్టుబ‌డిదారుల‌కు మ‌ద్దతుగా నిలుస్తామని... తెలంగాణ‌లో పెట్టే పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

6/6

తెలంగాణ‌ను కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్‌గా విభ‌జించామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

Updated Date - Sep 19 , 2025 | 04:23 PM