ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రిస్మస్ సెలబ్రేషన్.. ముస్తాబైన చర్చిలు

ABN, Publish Date - Dec 23 , 2025 | 08:57 PM

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని పలు చర్చిలు విద్యుత్ దీపాలతో ఆకట్టుకునేలా అలంకరించారు. రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు చర్చిని మరింత అందంగా తీర్చిదిద్దాయి.

1/6

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని పలు చర్చిలు విద్యుత్ దీపాలతో ఆకట్టుకునేలా అలంకరించారు.

2/6

రంగురంగుల లైట్లు, నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు చర్చిని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఈ ప్రత్యేక అలంకరణలు నగరవాసులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

3/6

సాయంత్రం వేళ చర్చి చుట్టు పక్కన ఉన్న ప్రాంతాలు మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోతున్నాయి.

4/6

చిన్నపిల్లలు, యువత, కుటుంబాలు చర్చిని సందర్శించి అలంకరణలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.

5/6

శాంటా క్లాజ్ బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఇది పిల్లలకు ఆనందం పంచేందుకు, క్రిస్మస్ స్ఫూర్తిని నింపేందుకు పెడతారు. ఇది మంచి, దయను సూచించే శాంటా క్లాజ్ కథకు ప్రతీకగా ఉంటుంది.

6/6

బాల ఏసు పుట్టుకను సూచించే విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ అలంకరణలు కేవలం పండుగ అందానికే కాకుండా, క్రిస్మస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉన్నాయి.

Updated Date - Dec 23 , 2025 | 08:57 PM