ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Dec 13 , 2025 | 06:06 PM

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీను ప్రత్యక్షంగా కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.

1/5

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.

2/5

అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీని కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

3/5

రాహుల్‌ తోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు.

4/5

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రీట్‌ అండ్‌ మీట్‌ కార్యక్రమంలో రాహుల్‌, రేవంత్‌ పాల్గొన్నారు.

5/5

అనంతరం ఉప్పల్‌ స్టేడియానికి మెస్సీ, రాహుల్‌, రేవంత్‌ వెళ్లనున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 06:08 PM