• Home » Revanth

Revanth

భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు రోడ్లు, జంక్షన్లలో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే రిజర్వాయర్.. సర్వే నంబర్ 325 వివాదం.!

కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే రిజర్వాయర్.. సర్వే నంబర్ 325 వివాదం.!

సర్వే నంబర్ 323లోని కేసీఆర్ ఫామ్ హౌస్ వివాదం మరింత ముదురుతోంది. ఆ ఫామ్‌హౌస్ పక్కనే రిజర్వాయర్ నిర్మించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: బండి సంజయ్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: బండి సంజయ్‌

హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ విద్యా రంగంలో చరిత్రాత్మక మార్పు.. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో 'హార్వర్డ్' కోర్సులు!

తెలంగాణ విద్యా రంగంలో చరిత్రాత్మక మార్పు.. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో 'హార్వర్డ్' కోర్సులు!

హైదరాబాద్‌, తెలంగాణను 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్'గా తీర్చిదిద్దే లక్ష్యంతో UK బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, భవిష్యత్తు పెట్టుబడులపై సీఎం కీలక ప్రకటనలు చేశారు.

22ఏపై విపక్షాలు కుట్రలు చేస్తున్నాయి: సీఎం రేవంత్‌రెడ్డి

22ఏపై విపక్షాలు కుట్రలు చేస్తున్నాయి: సీఎం రేవంత్‌రెడ్డి

22ఏ నిషేధిత జాబితా అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. పేదల భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంటే, వాస్తవాలు వెలుగులోకి రాకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

వెయ్యి రోజులుగా రాష్ట్రంలో రాబందు, రాక్షస పాలన సాగుతోంది: హరీశ్ రావు

వెయ్యి రోజులుగా రాష్ట్రంలో రాబందు, రాక్షస పాలన సాగుతోంది: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి రోజులుగా రాబందు, రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు.

ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?

ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు

అన్యాయంగా పదవి నుంచి తొలగించారు:  కొండా సురేఖ

అన్యాయంగా పదవి నుంచి తొలగించారు: కొండా సురేఖ

దేవాదాయ శాఖ మంత్రిగా తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని కొండా సురేఖ చెప్పుకొచ్చారు.

నేడు  సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం

నేడు సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సైదాబాద్‌లోని నల్లగొండ ఎక్స్‌ రోడ్డులో రూ.620 కోట్లతో నాలుగు లేన్లుగా 3.32 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించే పథకానికి సంబంధించి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి