Share News

8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన

ABN , Publish Date - Feb 04 , 2026 | 09:32 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈనెల 8వతేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.

8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన

జయశంకర్ భూపాలపల్లి: సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8న భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం, భూపాలపల్లి(Bhupalapally)లో మునిసిపల్‌ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కోటంచ గ్రామంలో హెలీప్యాడ్‌ను, చుట్టు పక్కల ఉన్న రోడ్లను, ఆలయ పరిసరాలను ఎస్పీ సంకీర్త్‌ మంగళవారం పరిశీలించి సూచనలు చేశారు.


reva1.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

థియేట‌ర్ల‌పై.. సినిమాల దండ‌యాత్ర‌! తెలుగులోనే డ‌జ‌న్‌.. ఎలా చూడాల్రా నాయ‌నా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 04 , 2026 | 09:32 AM