ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం..

ABN, Publish Date - Dec 18 , 2025 | 04:18 PM

హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 52 అంతస్తుల భారీ భవన నిర్మాణం జరుగుతుంది. ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలో వంట గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలింది.

1/8

హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.

2/8

లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 52 అంతస్తుల భారీ భవన నిర్మాణం జరుగుతుంది. ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలో వంట గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలింది.

3/8

దీంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు, కార్మికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు.

4/8

అగ్నిమాపక శకటాలతో సహా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.

5/8

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

6/8

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7/8

అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా? గాయపడ్డారా? అనేది తెలియ రాలేదు.

8/8

ఈ గుడిసెలు అన్ని ఇనుప రేకులతో ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా వాటిని తొలగిస్తున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 04:25 PM